తెలంగాణ

telangana

ETV Bharat / bharat

780 కిలోల చేప చిక్కింది.. పంట పండింది - shankar fish

బంగాల్​లోని దిఘా సముద్రతీరం వద్ద మత్స్యకారులకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా శంకర్ చేప అంటారని.. అదృష్టం కొద్దీ తమకు దొరికిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

780 kg shankar fish caught by odisha fisherman in Digha
వలలో చిక్కిన 780 కిలోల భారీ మత్స్యం

By

Published : Jul 27, 2020, 1:03 PM IST

బంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘా సముద్రతీరంలో... జాలారుల వలకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా 'శంకర్ చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. సోమవారం ఉదయం కొంత మంది జాలారులు కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లగా... ఈ భారీ చేప చిక్కింది. దీనిని చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా సముద్రతీరానికి చేరుకోవటంతో అక్కడ అంతా కోలాహలం చోటుచేసుకుంది.

బంగాల్​: వలలో చిక్కిన 780 కిలోల భారీ మత్స్యం
వలలో చిక్కిన 780 కిలోల 'శంకర్​ చేప'
జాలారుల వలకు చిక్కిన శంకర్ చేప
భారీ శంకర మత్స్యం

ABOUT THE AUTHOR

...view details