రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకర్ జిల్లా ఖాతుశ్యామ్‌జీ వద్ద టెంపో - బస్సు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానికంగా ఉన్న ఓ ఆలయం నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
టెంపో-బస్సు ఢీ.. ఏడుగురు దుర్మరణం - sikar accident news
రాజస్థాన్ సీకర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు.
టెంపో-బస్సు ఢీ
ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పండిట్ నెహ్రూకు ట్విట్టర్ వేదికగా మోదీ నివాళి
Last Updated : Nov 14, 2019, 10:23 AM IST