ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో 6 ఏళ్ల బాలికపై స్థానిక యువకుడు అత్యాచారం చేశాడు. చిన్నారికి 10 రూపాయలు ఆశ చూపి దారుణానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నిత్యానంద రాయ్ తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
రూ.10 ఆశచూపి చిన్నారిపై అత్యాచారం - up girl rape
ఉత్తర్ప్రదేశ్ షామ్లీ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. 6 సంవత్సరాల చిన్నారినిపై స్థానిక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
యూపీలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
నిందితునిపై భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.