భారత్‌లో కొవిడ్ మహమ్మారి విలయం కొనసాగుతోంది. అమెరికా తర్వాత భారత్‌లోనే ఒక్కరోజు నమోదవుతున్న వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. కొత్తగా 52,972 మంది వైరస్ బారినపడగా 771 మంది చనిపోయారు.
కరోనా పంజా: కొత్తగా 52,972 కేసులు, 771 మరణాలు - coronavirus death toll in India
దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 52,972 మందికి వైరస్ సోకింది. మరో 771 మంది కొవిడ్‌కు బలయ్యారు.
కరోనా పంజా