పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో సుమారు 50 ప్యాకెట్ల(50 కేజీలు) హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి భారత భద్రతా బలగాలు(బీఎస్ఎఫ్). భారత్ నుంచి పాక్‌కు సరకును తరలిస్తుండగా.. నాగాలి ప్రాంతంలో హెరాయిన్‌ను పట్టుకున్నట్లు తెలిపారు బీఎస్ఎఫ్ సిబ్బంది.
ఆ రాష్ట్రంలో రూ. 250 కోట్ల హెరాయిన్ పట్టివేత - Punjab gurudaspur heroin
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో అక్రమంగా తరలిస్తున్న 50 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ సిబ్బంది. వాటి విలువ సుమారు రూ. 250 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆ రాష్ట్రంలో రూ. 250 కోట్ల హెరాయిన్ పట్టివేత
పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా వేసిన అధికారులు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!