తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి.. ఆరుగురికి గాయాలు - grenade attack in Jammu

5-people-injured-in-grenade-attack-in-lal-chowk-area-of-srinagar-city
సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి.. ఐదుగురికి గాయాలు

By

Published : Feb 2, 2020, 1:24 PM IST

Updated : Feb 28, 2020, 9:26 PM IST

13:17 February 02

సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి.. ఆరుగురికి గాయాలు

సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి.. ఐదుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్​లో సీఆర్పీఎఫ్​ బలగాలపై తీవ్రవాదులు గ్రనేడ్​ దాడికి తెగించారు. శ్రీనగర్​ లాల్​ చౌక్​ ప్రాంతంలోని ప్రతాప్​ పార్క్​ వద్ద జరిగిన ఈ దాడిలో నలుగురు పౌరులు, ఇద్దరు సైనికులు సహా మొత్తం ఆరుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 

Last Updated : Feb 28, 2020, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details