తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా... - దిల్లీ అలహాబాద్ ఎక్స్​ప్రెస్ వే​

ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ నుంచి అలహాబాద్​కు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

5 of family travelling from Delhi to Allahabad killed in road accident in UP
ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా..!

By

Published : Jun 20, 2020, 2:24 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు వ్యక్తులు మరణించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​ జిల్లాలో జరిగింది. దిల్లీ నుంచి అలహాబాద్​కు​ వెళ్తుండగా.. ఆగ్రా- లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వేపై కారు అదుపుతప్పి ముందు డివైడర్​ను, అనంతరం ట్రక్కును ఢీకొట్టింది.

మృతుల్లో దంపతులు సహా.. వారి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'రాజా'పై ప్రేమతో శునకాలయం నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details