తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు - #coronavirus

దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 46,964 మందికి కరోనా సోకింది. మరో 470 మంది మరణించారు.

46,964  #Covid-19 cases and 470 death reported in India
దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు- 470 మంది మృతి

By

Published : Nov 1, 2020, 9:47 AM IST

Updated : Nov 1, 2020, 11:23 AM IST

భారత్​లో కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 46,964 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 470 మంది కొవిడ్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

ఇప్పటివరకు 74 లక్షల 91 వేల మందికిపైగా కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 91.54శాతానికి చేరింది. మరణాల రేటు 1.49 శాతానికి క్షీణించింది.

దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

శనివారం ఒక్కరోజే 10 లక్షల 91 వేల కొవిడ్​ నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల 98 లక్షల 87 వేలు దాటిందని ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి:ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం

Last Updated : Nov 1, 2020, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details