తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు - కరోనా వైరస్​ ఇండియా

భారతీయులను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో 991 కేసులు నమోదుకాగా.. 43మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14వేల 378కి చేరింది. ఇప్పటివరకు 480మంది మరణించారు.

43-dead-991-new-cases-recorded-in-india-in-the-last-24-hours
24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు

By

Published : Apr 18, 2020, 9:33 AM IST

Updated : Apr 18, 2020, 1:12 PM IST

దేశంలో కరోనా మహమ్మారి​ విజృంభిస్తోంది. వైరస్ కారణంగా 24 గంటల్లో 43 మంది మరణించారు. కొత్తగా 991 కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వైరస్​కు కేంద్రబిందువైన మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్​లోనూ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

రాష్ట్రాల వారిగా పరిస్థితులు
తొలి కేసు నుంచి.. ఇప్పటి వరకు

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

Last Updated : Apr 18, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details