ఝార్ఖండ్ రామ్‌ఘర్ దగ్గర్లో సికిదిరీ లోయ వద్ద వలసకూలీల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదంలో 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. బస్సు ముంబయి నుంచి బంగాల్‌కు వెళ్తుండగా ఘటన జరిగింది. కూలీలందరూ బంగాల్ వర్ధమాన్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. 17 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి చిన్న గాయాలయ్యాయి.
వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు - బస్సు ప్రమాదం రాంచీ
వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు
15:36 May 25
వలస కూలీల బస్సు బోల్తా- 40 మందికి గాయాలు
Last Updated : May 25, 2020, 4:53 PM IST