దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో 1035 కేసులు వెలుగుచూశాయి. 40మంది ప్రాణాలు కోల్పోయారు.
7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి - కరోనా వైరస్ వార్తలు
24 గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7వేలు దాటింది. రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 40 తాజా మరణాలతో ఇప్పటివరకు మొత్తం 239మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.
7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి
ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:-14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!
Last Updated : Apr 11, 2020, 9:53 AM IST