తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోకి నలుగురు దుండగులు ప్రవేశించి.. చికిత్స తీసుకుంటున్న రోగిని హత్యచేశారు. వారంతా ఆయుధాలతో వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు - రోగి
![ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు 4 unidentified men entered Rajaji Government Hospital in Madurai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7523568-thumbnail-3x2-murder.jpg)
ఆస్పత్రిలోకి దూరి రోగిని హత్య చేసిన దుండగులు
10:34 June 08
ఆస్పత్రిలో రోగిని హత్య చేసిన దుండగులు
Last Updated : Jun 8, 2020, 11:47 AM IST