ఒడిశా కంధమాల్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తుమ్దిన్ బంద్ వద్ద సిర్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు.. నలుగురు మృతి - పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి
ఒడిశా కందమాల్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
![పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు.. నలుగురు మృతి naxal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7899013-thumbnail-3x2-naxal.jpg)
పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి
ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎదురుకాల్పులతో అప్రమత్తమైన పోలీసులు ఒడిశా వ్యాప్తంగా కూంబింగ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:అమెరికా లవ్స్ ఇండియా: ట్రంప్
TAGGED:
encounter in odisha