తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్క్​లో రాట్నం కూలి  ముగ్గురు దుర్మరణం - గుజరాత్​

గుజరాత్​ అహ్మదాబాద్​లోని కం​కారియా అడ్వెంచర్​ పార్క్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రదర్శన చేస్తున్న సమయంలో రాట్నం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పార్క్​లో రాట్నం కూలి  ముగ్గురు దుర్మరణం

By

Published : Jul 14, 2019, 8:47 PM IST

పార్క్​లో రాట్నం కూలి ముగ్గురు దుర్మరణం
గుజరాత్​ అహ్మదాబాద్​లో విషాద ఘటన జరిగింది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేందుకు 'కంకారియా అడ్వెంచర్​ పార్క్'​కు వెళ్లిన వారు ప్రమాదానికి గురయ్యారు. సాహస ప్రదర్శనల్లో ఏర్పాటు చేసిన ఓ రాట్నం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మనినగర్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details