తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం - లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం!

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ గ్యాస్​ ట్యాంకర్, లారీని ​ఢీకొనడం వల్ల ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

3 killed burnt to dead when a Gass tanker-lorry colloid
లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం!

By

Published : Dec 26, 2019, 2:08 PM IST

Updated : Dec 26, 2019, 3:22 PM IST

లారీ-గ్యాస్​ ట్యాంకర్​ ఢీ.. ముగ్గురు సజీవ దహనం

కర్ణాటక దేవనగరె జిల్లా, జగలూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్​ ట్యాంకర్..​ లారీని ఢీకొనడం వల్ల రెండు వాహనాలూ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.

నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో.. గుజరాత్​కు చెందిన రమేశ్​, లాడూ రామ్​ అనే ఇద్దరిని పోలీసులు గుర్తించగా, మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అయితే లారీ.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:గ్రహణంపై మోదీ ట్వీట్​- 'మీమ్​ ఆర్టిస్ట్'​కు అదిరే పంచ్​

Last Updated : Dec 26, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details