దేశంలో కొత్తగా 24,337 మంది కరోనా బారిన పడ్డారు. మరో 333 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,03,639 యాక్టివ్ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు - 1,00,55,560
- మొత్తం మరణాలు - 1,45,810
- కోలుకున్న వారు - 96,06,111