తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పడవ పోటీల్లో మాస్టర్​ బ్లాస్టర్​ మెరుపులు - అతిథి

కేరళలో ఏటా జరిగే పడవ పోటీలు... ఈసారీ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సచిన్​ తెందూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పడవ పోటీల్లో మాస్టర్​ బ్లాస్టర్​ మెరుపులు

By

Published : Aug 31, 2019, 7:26 PM IST

Updated : Sep 29, 2019, 12:02 AM IST

పడవ పోటీల్లో మాస్టర్​ బ్లాస్టర్​ మెరుపులు

కేరళ అలప్పుళలోని పున్నమద సరస్సులో 2019 నెహ్రూ ట్రోఫీ బోట్​ రేస్​ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రారంభించారు. క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ 67వ పడవ పోటీలతోనే ఛాంపియన్స్​ బోట్​ లీగ్​(సీబీఎల్​) కూడా మొదలైంది. సీబీఎల్​ను రాష్ట్ర పర్యటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్​ ప్రారంభించారు. చున్​దన్​ వల్లం​, చురులన్​ వల్లం​, వెప్పు వల్లం సహా వివిధ రకాలకు చెందిన 79 పడవలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
పడవల రేస్​ చూసేందుకు స్థానికులు, పర్యటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చూడండి:-ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!

Last Updated : Sep 29, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details