దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు తమకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు దోషులు. ఈ క్రమంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు దోషి వినయ్ శర్మ. కానీ.. అక్కడా అతడికి నిరాశే ఎదురైంది. వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు.
నిర్భయ దోషి వినయ్‌కు చుక్కెదురు- క్షమాభిక్షకు కోవింద్ నిరాకరణ - క్షమాభిక్ష తాజా వార్తలు
The apex court has granted bail to one of the accused, S Tiwari who was arrested in 2017 by the Gujarat Narcotics Bureau in Gujarat for allegedly possessing 1,445 kilograms of banned narcotic substances.
10:36 February 01
నిర్భయ దోషి వినయ్‌కు చుక్కెదురు- క్షమాభిక్షకు కోవింద్ నిరాకరణ
మరోమారు వాయిదా..
నిర్భయ కేసు దోషులను ఈ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే... దిల్లీ కోర్టు శుక్రవారం సాయంత్రం స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని దోషులు కోరిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి