కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల స్థానికులతో కలిసి తన తల్లి అంత్యక్రియలను ముందుండి నిర్వహించింది ఓ కుమార్తె. తల్లి చితికి తనే నిప్పంటించింది ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి.
తల్లి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు - ఝార్ఖండ్ యువతి తల్లి అంత్యక్రియలు
ఝార్ఖండ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. తన తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడం వల్ల.. తల్లి చితికి నిప్పంటించింది 20 ఏళ్ల యువతి.
తల్లి శవానికి నిప్పంటించిన కూతురు
తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో యువతి ఆర్తనాదాలు చూసి చలించిపోయారు స్థానికులు.