దక్షిణ ముంబయిలోని క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు 17 మందిని కాపాడారు. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు సమాచారం. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ముంబయిలో కూలిన మూడంతస్తుల భవవం..! - safe
మహారాష్ట్రలోని ముంబయిలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 17 మందిని సురక్షితంగా వెలికితీశారు.
ముంబయిలో కూలిన మూడంతస్తుల భవవం..!
సుమారు 9.15 గంటల సమయంలో యూసఫ్ భవనం అకస్మాత్తుగా కూలిపోయిందని తెలిపారు అధికారులు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉన్న ద్వారకాదాస్ భవనంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు అధికారులు.
Last Updated : Sep 30, 2019, 4:46 AM IST