దసరా అనగానే గుర్తొచ్చేది మైసూరు మహానగరం. ఈ వేడుకలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతోమంది మైసూరు ప్యాలెస్‌కు తరలి వస్తుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న దసరా మహోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హాజరయ్యారు.