కేరళలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువనంతపురం నుంచి కొజికోడ్ వైపు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు చకరపరంబు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి.
చెట్టును ఢీ కొట్టిన బస్సు- ఒకరు మృతి - కేరళ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి
కేరళలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయి.
![చెట్టును ఢీ కొట్టిన బస్సు- ఒకరు మృతి bus Accident in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9710558-thumbnail-3x2-bus.jpg)
కేరళలో ఘోర బస్సు ప్రమాదం
ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.
ఇదీ చూడండి:ఉత్తర్ప్రదేశ్లో జర్నలిస్ట్ సజీవదహనం