రాముడి పేరును అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడటం అన్యాయం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'శ్రీ రాముడు న్యాయానికి, సత్యానికి, విశ్వాసానికి ప్రతీతి. ఆయన పేరుతో అవినీతికి పాల్పడటం అన్యాయం' అని సోమవారం ట్వీట్ చేశారు.
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. అయోధ్యలో రెండు కోట్లు విలువ చేసే భూమిని రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది.
మరో ట్వీట్..