తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ దంగల్: కరోనా జాగ్రత్తల మధ్య పోలింగ్

బంగాల్​ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. కొవిడ్​ దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటిస్తూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

bengal first phase polls amid covid restrictions
బంగాల్​ పోల్స్: నిబంధనలు పాటిస్తూ.. ఓటేస్తూ

By

Published : Mar 27, 2021, 10:51 AM IST

బంగాల్​ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్​ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొవిడ్​ దృష్ట్యా పలు జాగ్రత్తలు వహిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు.

ఓటు వేసేందుకు లైన్​ కట్టిన ఓటర్లు
కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్​

పురులియా, ఝార్​గ్రామ్, పశ్చిమ మెదినీపుర్​లోని పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళ
ఓటేసిన వృద్ధుడు

అయితే.. కొందరు ఓటర్లను మభ్యపెడుతున్నారని, పోలింగ్​ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని భాజపా నేత సౌమేందు అధికారి ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు.

సౌమేందు అధికారి

పోలింగ్​ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు.

ప్రశాంతంగా పోలింగ్
ఓటేస్తున్న మహిళ
ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ

బంగాల్​లో పోలింగ్​ 8 దశల్లో జరగనుంది. తొలి దశలో 30 స్థానాల నుంచి మొత్తం 191 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

కొవిడ్​ జాగ్రత్తలు తీసుకుంటున్నసిబ్బంది
ఓటింగ్​ యంత్రాల వద్ద సిబ్బంది

ఇదీ చదవండి:ఆదర్శ రైతన్న- వర్షపు నీటి కోసం 6కోట్ల లీటర్ల కుంట

ABOUT THE AUTHOR

...view details