బంగ్లాదేశ్ ఢాకా జిల్లా సవార్ గ్రామానికి చెందిన అసనూర్ జమాల్ అభిక్(12).. పొరపాటున దారితప్పి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. సరిహద్దు వెంబడి మోహరించిన భారత భద్రతా దళాలు.. దేశంలోకి ప్రవేశించిన అభిక్ వివరాలు తెలుకున్నాయి.
దారితప్పి భారత్‌లోకి బంగ్లాదేశ్ బాలుడు.. చివరికి! - బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు.. సరిహద్దు దాటి పొరపాటున భారత్‌లోకి ప్రవేశించాడు. బాలుడిని గుర్తించిన భద్రతా దళాలు స్వస్థలానికి పంపించారు.
![దారితప్పి భారత్‌లోకి బంగ్లాదేశ్ బాలుడు.. చివరికి! Bangladeshi child reached Indian border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12078334-thumbnail-3x2-sd.jpg)
భారత్‌లోకి బంగ్లాదేశ్ బాలుడు
బాలుడిని విచారించిన తర్వాత.. పొరపాటున వచ్చాడని నిర్థరించారు అధికారులు. మానవతా దృక్పథంతో బాలుడిని స్వస్థలానికి పంపించారు.