Ban on Drones: దేశంలో డ్రోన్ దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వదేశంలో డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులతో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శాస్త్ర పరిశోధన, రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం విదేశాల నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకునేందుకు మినహాయింపు నచ్చినట్లు పేర్కొంది.
డ్రోన్ దిగుమతులపై నిషేధం.. వారికి మినహాయింపు! - ఇండియాలో డ్రోన్ల వార్త
Ban on Drones: దేశంలో డ్రోన్ దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వదేశంలో డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శాస్త్ర పరిశోధన, రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం డ్రోన్ల దిగుమతికి నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది.
డ్రోన్లు
డ్రోన్ తయారీ కోసం వాటి విడి భాగాలను దిగుమతి చేసుకోవడానికి మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి:'ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం.. ఎక్కడ చూసినా ప్రభుత్వ సానుకూలతే!
Last Updated : Feb 10, 2022, 9:09 AM IST