Ayodhya minor rape: ఏడేళ్ల బాలికపై బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ అయోధ్య కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.
అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం - యూపీలో మైనర్పై రేప్
Ayodhya minor rape: ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.
యూపీలో మైనర్పై అత్యాచారం
నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. త్వరలోనే అతడిని ఎలగైనా పట్టుకుంటామన్నారు.
ఇదీ చదవండి:పదో తరగతి బాలికపై స్కూల్ యజమాని అత్యాచారం