అసోంలో లిక్కర్ ఆన్లైన్ అమ్మకాలకు తెరతీసింది అక్కడి భాజపా సర్కారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గువాహటిలో దీన్ని ప్రారంభించింది. క్రమంగా ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించనుంది.
ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన అసోం అబ్కారీ శాఖ. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. మద్యం దుకాణాల ముందు భారీగా జనం గుమిగూడకుండా ఉంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. విదేశీ మద్యం, బీర్లు, నాటు సారా తదితర ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది.
వారికి నో!