భారత సైన్యానికి చెందిన శత్రుజీత్ బ్రిగేడ్ సోమవారం విమానాల నుంచి తూర్పు లద్దాఖ్‌లోని (Shatrujeet Brigade) హిమాలయ పర్వతాలపై దిగి మూడు రోజుల పోరాట విన్యాసాలు ప్రారంభించింది. శత్రుజీత్ బ్రిగేడ్‌కు (Shatrujeet Brigade) చెందిన 3వేల మంది యోధులు సి-130, ఏఎన్ 32 రవాణా విమానాల్లో బయలుదేరి 14వేల అడుగుల ఎత్తు నుంచి తూర్పు లద్దాఖ్ పర్వతాలపైకి పారాచూట్లలో దూకారు. క్షిపణులను, ప్రత్యేక మోటారు వాహనాలను పారాచూట్ల సాయంతో కిందరు దింపారు.
పర్వతాగ్రాన 'శత్రుజీత్'.. తెగబడితే డ్రాగన్ ఖేల్ ఖతం! - భారత్ చైనా సరిహద్దు వివాదం
తూర్పు లద్దాఖ్‌లోని హిమాలయ పర్వతాలపై భారత సైన్యానికి చెందిన శత్రుజీత్ దళం (Shatrujeet Brigade) విన్యాసాలు చేపట్టింది. చైనీయులు దుస్సాహసానికి పాల్పడితే మెరుపు వేగంతో ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం తమకు ఉందని చాటడానికి ఈ విన్యాసాలు జరుపుతోంది.
పర్వతాగ్రాన 'శత్రుజీత్'
సైన్యం దిగిన చోట ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు. అక్కడ గాలిలో అక్సిజన్ బాగా తక్కువ. చైనీయులు దుస్సాహసానికి పాల్పడితే మెరుపు వేగంతో ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం తమకు ఉందని (Shatrujeet Brigade) చాటడానికి శత్రుజీత్ దళం విన్యాసాలు జరుపుతోంది.
ఇదీ చూడండి :టింబర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం- భారీగా ఎగసిపడ్డ మంటలు