పంజాబ్లోని అట్టారీ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడింది. పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి.. దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరిపేందుకు పాక్ దేశస్థులు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. సరిహద్దు నుంచి 10 మీటర్ల దూరంలోనే పట్టుబడినట్లు తెలిపారు.
పట్టుబడిన ఆయుధాలు..