Apollo multispeciality hospital jammu: జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగంతో అపోలో హాస్పిటల్స్ అవగాహనా ఒప్పందం కుదుర్చుంది. ఇందులో భాగంగా జమ్మూలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు.
జమ్మూలో అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ - apollo hospital jammu
Apollo multispeciality hospital jammu: జమ్మూలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించనుంది అపోలో. ఈమేరకు జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
జమ్మూలో అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఈ ఒప్పందం వల్ల ప్రజలు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు పొందటమే గాక.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి:Jabalpur collector: ఆ కారణంతో.. జీతం వద్దన్న కలెక్టర్!