AP High Court sentenced 2 IAS officers to one month jail: కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . శ్యామలరావు, భాస్కర్లకు నెల రోజుల జైలుశిక్ష ,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది . ఎయిడెడ్ నియామకం అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని పిటీషనర్లు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని హైకోర్టు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది.
ఇద్దరు ఐఏఎస్‌లకు నెలరోజుల జైలుశిక్ష! - ఇద్దరు ఐఏఎస్‌లకు నెలరోజుల జైలుశిక్ష
![ఇద్దరు ఐఏఎస్‌లకు నెలరోజుల జైలుశిక్ష! AP High Court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-11-2023/1200-675-20135512-896-20135512-1701178332005.jpg)
AP High Court
Published : Nov 28, 2023, 6:55 PM IST
|Updated : Nov 28, 2023, 7:05 PM IST
18:53 November 28
కోర్టు ఆదేశాలు ధిక్కరించారని ఇద్దరు ఐఏఎస్‌లకు జైలుశిక్ష
Last Updated : Nov 28, 2023, 7:05 PM IST