తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం కేసు - తీర్పు ఇచ్చేవరకు తొందరపాటు చర్యలొద్దు - సీఐడీకి హైకోర్టు ఆదేశం - వైసీపీ వర్సెస్ చంద్రబాబు

Chandrababu Anticipatory Bail in Liquor Case
Chandrababu Anticipatory Bail in Liquor Case

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 2:50 PM IST

Updated : Nov 27, 2023, 3:24 PM IST

14:48 November 27

హైకోర్టులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్​ పిటిషన్లు

AP High Court reserves verdict on Chandrababu Anticipatory Bail in Liquor Case: మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు, కొల్లు రవీంద్ర పిటిషన్లపై సీఐడీ, చంద్రబాబు తరఫున లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తీర్పు ఇచ్చేవరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Nov 27, 2023, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details