తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన మూడంతస్తుల భవనం- లక్కీగా కొద్ది గంటల ముందే... - బెంగళూరు

బెంగళూరు కస్తూరి నగర్​లో ఓ మూడంతస్తుల భవనం(building collapse today) కూలింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది(bengaluru building crash).

building collapse today
మహానగరంలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం

By

Published : Oct 7, 2021, 6:16 PM IST

కర్ణాటక బెంగళూరులో మరో భవనం కూలింది(building collapse today). కస్తూరి నగర్​లో ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది(bengaluru building crash). ఆ మూడంతస్తుల భవనం గోడలకు పగుళ్లు రావడం వల్ల గురువారం ఉదయమే ఇళ్లను ఖాళీ చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.

మూడంతస్తుల భవనంలో మొత్తం 8 నివాసాలున్నాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునారు.

కస్తూరి నగర్​లో కూలిన భవనం

ఇదీ చూడండి:-కుప్పకూలిన 7 అంతస్తుల భవనం- తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details