పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్‌ను(India Pak border) గుర్తించింది భద్రతా సిబ్బంది. ఆ డ్రోన్‌పై (drone spotted) కాల్పులు జరిపింది. దీంతో అవి తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
అమృత్సర్ జిల్లాలోని బిందీ సైదాన్ గ్రామంలో డ్రోన్‌ను గుర్తించింది భద్రతా సిబ్బంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్.. ఏమైనా పేలుడు పదార్థాలను కిందకు విడిచాయా? అన్నకోణంలో పంజాబ్పోలీసులు, భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.