వారం తిరగకుండానే జమ్ముకశ్మీర్‌లో మరో బ్యాంకు లూటీ జరిగింది. మంగళవారం శ్రీనగర్‌లోని పంజినారా ప్రాంతంలోని గ్రామీణ బ్యాంకులోకి ముగ్గురు దుండగులు చొరబడి రూ.3.5 లక్షలు దోచుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఒకే బ్యాంకు.. వారంలో రెండుసార్లు దోపిడీ - bank looted in Kashmir
జమ్ముకశ్మీర్‌లోని గ్రామీణ బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో వారం తిరగకుండానే రెండు సార్లు దోపిడీ జరిగింది. శ్రీనగర్‌లోని పంజినారాలో ఉన్న బ్యాంకు నుంచి ముసుగు ధరించిన దొంగలు రూ.3.5లక్షలను మంగళవారం దోచుకెళ్లారు.

ఒకే బ్యాంకు.. వారంలో రెండుసార్లు చోరీ
ఇదే బ్యాంకుకు బారాముల్లాలోని తాంగ్మార్గ్లో ఉన్న శాఖ నుంచి మార్చి 12న సాయుధులు రూ.2.25 లక్షలు దోచుకెళ్లారు.
ఇదీ చూడండి:రాజస్థాన్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై రగడ