హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం
Another body was found at the spot where Mansukh Hiran's body was found. Mumbra police rushed to the spot. Mansukh's body was found on March 5 at Mumbra Retibandar
హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం
11:17 March 20
హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం
అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో కీలక మలుపు. కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్ హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో పోలీసులు మరో శవాన్ని గుర్తించారు. థానే జిల్లాలోని ముంబ్రాలో ఈ ఘటన జరిగింది.
చనిపోయిన వ్యక్తి ముంబ్రాలోని రేతిబుందర్ ప్రాంతానికి చెందిన షేక్ సలీం అబ్దుల్ (48)గా గుర్తించారు పోలీసులు.
పేలుడు పదార్థాల కేసుతో సంబంధమున్న మాన్సుఖ్ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Last Updated : Mar 20, 2021, 12:00 PM IST