తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో 5.3 తీవ్రతతో భూకంపం - రాజస్థాన్ భూకంపం

రాజస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. లేహ్​లోనూ భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.

earth quake
రాజస్థాన్​లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం

By

Published : Jul 21, 2021, 6:37 AM IST

Updated : Jul 21, 2021, 11:05 AM IST

రాజస్థాన్​లోని బికానెర్(earthquake in rajasthan)​లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​(Richter scale)పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.

ఉదయం 5.24 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(National Centre for Seismology) వెల్లడించింది. భూకంపం ధాటికి పరిసర ప్రాంతాలు కంపించాయి. భూప్రకంపనల ప్రభావం పలు కిలోమీటర్ల వరకు కనిపించింది.

లేహ్​లోనూ

మరోవైపు, లద్దాఖ్​లోని లేహ్​(earthquake in Leh)లో సైతం భూకంపం వచ్చినట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఉదయం 4.57 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:Bird flu in India: భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

Last Updated : Jul 21, 2021, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details