మామూలుగా మొసళ్లు సరస్సులోనో, నదులలోనో ఉంటాయి. గుజరాత్ వడోదరలోని కలాన్పుర్లో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో 11 అడుగుల మొసలి బయటపడింది. దీంతో ఆశ్ఛర్యపోవడం అక్కడి వారి వంతైంది.
నిర్మాణ ప్రదేశంలో 11 అడుగుల మొసలి బోనులో పట్టి అటవీ అధికారులకు మొసలి అప్పగింత వెంటనే ఆ మొసలిని ఓ బోనులో పెట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు వన్యప్రాణుల సంరక్షణ ట్రస్ట్ వారు.
మొసలిని రక్షించిన వన్యప్రాణుల రక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు
"నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు మొసలి మాకు కనిపించింది. దాన్ని రక్షించి, అటవీ అధికారులకు అప్పగించాము."
-వన్యప్రాణుల సంరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు
ఇదీ చూడండి:స్నిఫర్ డాగ్‌కు పోలీసుల ఘన వీడ్కోలు