పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్(ఏఐఎన్ఆర్సీ) అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరారాజన్ అధ్యక్షతన ఆయన.. సీఎంగా ప్రమాణం చేశారు.
పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం - Puducherry new CM N Rangasamy
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు.
![పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం Puducherry Chief Minister N Rangasamy, Tamilasai Soundara Rajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11672773-816-11672773-1620375990674.jpg)
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి
ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్, భాజపా కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది.
ఇదీ చదవండి:'కొంతమంది రాజీనామా వల్ల లక్ష్యం మారదు'
Last Updated : May 7, 2021, 2:07 PM IST