హజ్ యాత్రకు వెళ్లేందుకు అనుమతి కోసం భారతీయులు చేసుకున్న దరఖాస్తులను రద్దు చేస్తున్నట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హజ్‌యాత్రకు విదేశీయులను అనుమతించమని సౌదీ చేసిన ప్రకటనను పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
'హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు'
హజ్ యాత్ర దరఖాస్తులను రద్దు చేస్తున్నట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. యాత్రకు అనుమతిపై ఇటీవల సౌదీ అరేబియా విడుదల చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'హజ్ యాత్ర అప్లికేషన్లు క్యాన్సిల్'
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది హజ్ యాత్రకుస్థానికులనుమాత్రమే అనుమతిస్తున్నట్లు ఇటీవల సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :డేల్టా వేరియంట్‌పైనా ఈ టీకా పనితీరు భేష్!
Last Updated : Jun 15, 2021, 5:54 PM IST