తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనికి కరోనా - All India Institute of Medical Sciences

రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని, ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆంటోని కుమారుడు అనిల్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

AK Antony tests positive for COVID-19, undergoing treatment at AIIMS
కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనికి కరోనా

By

Published : Nov 19, 2020, 2:29 PM IST

రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత ఏకే ఆంటోని, ఆయన భార్య ఎలిజిబెత్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆంటోని కుమారుడు అనిల్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

'నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. కొవిడ్ చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అని అనిల్​ ట్వీట్​ చేశారు.

స్పందించిన సచిన్​ పైలట్​, రాజస్థాన్​ ఎమ్మెల్యేలు... ఆంటోని దంపతులు త్వరగా కోలుకోవాలని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:ప్లాస్టిక్​ కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details