తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కులు ఢీకొని మంటలు.. నలుగురు సజీవదహనం - రాజస్థాన్ రోడ్డు ప్రమాదం వార్తలు

రెండు ట్రక్కులు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

two vehicles caught fire
రెండు ట్రక్కులు ఢీ

By

Published : Aug 17, 2021, 10:58 AM IST

Updated : Aug 17, 2021, 12:08 PM IST

ట్రక్కులు ఢీకొని మంటలు

రాజస్థాన్​లోని అజ్మేర్​లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 8పై రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇంజిన్​లో భారీగా మంటలు చెలరేగాయి. నలుగురు సజీవదహనమయ్యారు.

రెండు ట్రక్కులు ఢీ కొని మంటలు

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదర్శ్​ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దగ్ధమవుతున్న ట్రక్కులు
పూర్తిగా దగ్ధమైన ట్రక్కులు

ఇదీ చదవండి:50 రూపాయల గొడవ- ఏడాదిన్నర చిన్నారి బలి

Last Updated : Aug 17, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details