రెండు నుంచి పద్దేనిమిదేళ్ల మధ్య పిల్లలపై తొలి దేశీయ టీకా కొవాగ్జిన్(Covaxin trails on children) ప్రయోగ పరీక్షలు దిల్లీ ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బిహార్ రాజధాని పట్నా, మహారాష్టలోని నాగ్‌పూర్ చిన్నారులపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. దిల్లీ ఎయిమ్స్‌లో కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షల కోసం.. చిన్నారులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. 525 మంది వాలంటీర్లపై ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండగా.. స్క్రీనింగ్ నివేదిక వచ్చాక వారికి టీకా వేయనున్నారు. 0-28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నారు.
Covaxin: దిల్లీ ఎయిమ్స్‌లో చిన్నారులపై పరీక్షలు - కొవాగ్జిన్ దిల్లీ ఎయిమ్స్
పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షలు దిల్లీ ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. 525 మంది వాలంటీర్లపై ప్రయోగ పరీక్షలు నిర్వహించనుండగా.. స్క్రీనింగ్ నివేదిక వచ్చాక వారికి టీకా వేయనున్నారు.
దిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
2-18 ఏళ్ల పిల్లలపై రెండు, మూడు దశల ప్రయోగ పరీక్షలకు.. ఔషధ నియంత్రణ సంస్థ గతనెల 12న అనుమతించింది.
ఇదీ చదవండి :Covaxin: పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ షురూ