తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీవ్ర విషాదంలో పన్నీర్​సెల్వం కుటుంబం - బాలమురుగన్ మృతిపట్ల పళనిస్వామి సంతాపం

అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మృతిచెందారు. థేని జిల్లా పెరియాకుళంలో ఆయన ఆనారోగ్యంతో మరణించినట్లు అన్నాడీఎంకే తెలిపింది.

Panneerselvam's younger brother
తీవ్ర విషాదంలో పన్నీర్​సెల్వం

By

Published : May 14, 2021, 4:57 PM IST

అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ ఆనారోగ్యంతో కన్నుమూశారు. థేని జిల్లా పెరియాకుళంలో ఆయన మరణించినట్లు అన్నాడీఎంకే తెలిపింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాలమురుగన్ మృతిపట్ల సంతాపం తెలిపారు. పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. అన్నాడీఎంకే సమన్వయకర్త పళనిస్వామి.. బాలమురుగన్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

ABOUT THE AUTHOR

...view details