తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుండెపోటుతో మాజీ సీఎం భార్య మృతి - పన్నీర్​ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం ఇంట విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆయన భార్య విజయలక్ష్మి కన్నుమూశారు.

AIADMK leader Panneerselvam's wife dead
గుండెపోటుతో మాజీ సీఎం భార్య మృతి, పన్నీర్​ సెల్వం భార్య. తమిళనాడు మాజీ సీఎం భార్య మృతి

By

Published : Sep 1, 2021, 10:52 AM IST

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్​సెల్వం భార్య విజయలక్ష్మి(63) కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

భార్యను కోల్పోయిన పన్నీర్​సెల్వంకు పలువురు ప్రముఖులు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: Corona cases in India: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details