హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖాలకు మాస్క్‌లు ధరించి ఫోజులిస్తున్నారు వినియోగదారులు.
హోలీ వేళ మోదీ మాస్క్‌లకు భలే గిరాకీ - Holi festival
ఉత్తరప్రదేశ్‌లో ముందస్తు హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్ మాస్క్‌లకు విపరీతంగా గిరాకీ పెరుగుతోంది.
హోలీ వేళ మోదీ మాస్క్‌లకు భారీ డిమాండ్
"హోలీ ఉత్సవాలకు రంగులు, వాటర్ గన్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సారి ప్రధాని మోదీ ప్లాస్టిక్ ఫేస్ మాస్క్‌ను కూడా కొనుగోలు చేస్తున్నారు. గిరాకీ బాగుంది." అని అన్నారు ఓ దుకాణదారుడు.
Last Updated : Mar 26, 2021, 8:48 AM IST