కర్ణాటకలోని హోస్పేట్లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు తారిహళ్లి వెంకటేశ్(48)ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపాడు అతడి బంధువు. కోర్టు పరిధిలోనే జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.
పట్టపగలే న్యాయవాది దారుణ హత్య
కర్ణాటకలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కోర్టు పరిధిలోనే న్యాయవాదిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటకలో న్యాయవాది దారుణ హత్య
అయితే.. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన మృతుడి బంధువు మనోజా అనే నిందుతుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం- ఒకరు మృతి