ఉత్తర్ప్రదేశ్ బారాబంకీ జిల్లాలోనిమసీదు కూల్చివేతఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్.. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఏం జరిగింది?

బారాబంకి జిల్లాలోని వందేళ్లనాటి ఓ పురాతన మసీదును అధికారులు కూల్చివేశారని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈనెల 18న ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ చర్య చేపట్టిందని పేర్కొంది. అయితే, మసీదు అక్రమ నిర్మాణమని, కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం వివాదాస్పదమవగా... యోగి విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి:కరోనా రోగుల కోసం 48 గంటల్లో రూ.కోటి సేకరణ