తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ను సమావేశపర్చాలని రాష్ట్రపతికి కాంగ్రెస్​ లేఖ - కాంగ్రెస్​ న్యూస్​

దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతిని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి.. రామ్​నాథ్ కోవింద్​కు లేఖ రాశారు.

Adhir Ranjan Chowdhury
రాష్ట్రపతికి కాంగ్రెస్​ లేఖ

By

Published : May 10, 2021, 4:43 PM IST

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశారు. కరోనా సంక్షోభంపై చర్చించేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం లేఖ రాశారు. సమష్టిగా పోరాడితేనే వైరస్​ను జయించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details